దాడి వీరభద్ర రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి
మన “గవర కులం” కి చెందిన వ్యక్తి
దాడి వీరభద్ర రావు date of birth: july 03
Father’s Name: Shri Dadi Jagga Rao
Permanent Address: Dadi Veerunaidu Street, Anakapalle – 531002.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి:
సమాచార, పబ్లిక్ రిలేషన్స్—1994 to 1995 in N.T.Rama rao cabinet(8 months)
అనకాపల్లి నియోజకవర్గం శాసనసభ సభ్యుడు(1985;1989;1994;1999; రాజకీయ పార్టీ: తెలుగుదేశం పార్టీ ) ; 4 times continuosly elected as ANAKAPALLI M.L.A
రాజకీయ పార్టీ: తెలుగుదేశం పార్టీ
1995 august: with N.T.RAMA RAO తెలుగుదేశం పార్టీ
1997:joined తెలుగుదేశం పార్టీ(Nara chandra babu naidu)
స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి దాడి వీరభద్ర రావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు (2007-2013)
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత(2007-2013)
తెలుగుదేశం పార్టీ
2013 MAY 03 —తెలుగుదేశం పార్టీ కి దాడి వీరభద్ర రావు రాజీనామా చేశారు
2013-2015 : YSR CONGRESS PARTY
2015— YSR congress పార్టీ కి దాడి వీరభద్ర రావు రాజీనామా చేశారు
2015 to present: Non political social worker
దాడి వీరభద్ర రావు ఉన్నత విద్యావంతుడు
M.COM ;M.A.SAHITYA RATNA (HINDI)
శ్రీ దాడి వీరభద్ర రావు గారు నిర్మించిన శారద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద దాడి వీరునూయుడు డిగ్రీ కళాశాల నిర్వహిస్తారు.
దాడి వీరునూయుడు డిగ్రీ కళాశాల
ఎన్టీఆర్ స్టేడియం రోడ్, అనకాపల్లి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్,
స్థాపించినది: 1993
అనుబంధం: ఆంధ్ర విశ్వవిద్యాలయం
DIAMOND CONVENT Anakapalli
DADI INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY(DIET) Engineering college;Anakapalli
శారద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క లక్ష్యాలు: సాధారణ విద్య మరియు సాంకేతిక విద్య కోసం మరియు ఆసుపత్రిని ఆసుపత్రిని తెరిచేందుకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించడం.
శ్రీ దాడి వీరభద్ర రావు గారు శారద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గౌరవ ఛైర్మన్. యువత, ఉత్సాహభరితమైన, గతిశీలమైన పరిపాలనలో కళాశాల అన్ని దిశలలోనూ అభివృద్ధి చెందుతోంది.