This is time to discuss on change our caste status from BC “D” to BC “A” in Andhra Pradesh and include our caste to BC category in Telangana. Majority of our Gaurians live in both Telugu states and reservation is must for our caste for communal growth and get benefits in Education, Govt. Jobs, various Govt. benefits….
This is open forum to discuss on this topic and provide your opinion on this.
Our great activist Gyani Srinivas garu, started “WhatsApp” group to discuss on plan of actions to achieve our goal.
Extracts from WhatsApp Group:
06/09/2017, 09:00 – +91 95817 00879: కులం కి వన్నె తేవాలి…ఒక్కొక్కటిగా అన్ని సాధించుకొంటు…..ఒకరికోసం ఒకరు చేయుతనిస్తు కష్టాలను పంచుకొంటూ ముందుకు వెళదాం…..
…..అన్నింటికన్నా ముందు మన వునికి కాపాడుకుందాం…
06/09/2017, 09:00 – G Jagadeesh: Divide like niyojakavargam representives
06/09/2017, 09:01 – +91 95817 00879: good suggession….. plz co operate sir
06/09/2017, 09:02 – +91 95817 00879: core committelo చర్చించి… నిర్ణయం తీసుకుందాం….గ్రూపులో ఆమోదం పొంది…..కార్యవర్గం ద్వారా implement చేద్దాం….జై గౌరేమాత
06/09/2017, 09:08 – +91 95817 00879: మనలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వుంటాయి….ఆత్మగౌరవం మాత్రమే మన ఆస్తి…..
06/09/2017, 09:24 – G Jagadeesh: 3 warriors ready to fight pentakota jagadeesh from v madugula niyojakavargam alla Srinivas Garu and gnani Garu ready to freedom fight
06/09/2017, 09:46 – G Jagadeesh: I think about society and caste
06/09/2017, 09:46 – +91 95739 64448: Reservation vastey emplyoment adey vastundi
06/09/2017, 09:47 – +91 80741 41018: ?
06/09/2017, 09:49 – G Jagadeesh: We try for thAt also but self employment with rich persons support also way to community development
06/09/2017, 09:51 – +91 97788 77999: శ్రీ గౌరీ వర్తక సంఘం ,కటక్ ( ఒడిస్సా ) వారి విజ్ఞప్తి . 7—9—2017 తేదీన అన్న ప్రసాధం ( అన్నసంతర్పన ) జరుగును . స్ధలం : దోబీలేన్ ,పెంటకోట అప్పలనాయ్ఢు గారి ఇంటి వద్ద . సమయం : మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంబం . కావున గౌరీ వర్తక సంఘం సభ్యులు , గౌరీ కుటుంబాలు , మిత్రులు ,శ్రేయోబిలాషులు హజరై ,వినాయకుని ఆశీస్సులు పొంది , అన్న ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము …….ఇట్లు……..శ్రీ గరీ వర్తక సంఘం ,కటక్ (ఒడిస్సా )
06/09/2017, 10:19 – G Jagadeesh: Tomorrow we will meet in special group warriors all are must prove them today to enter In that group
06/09/2017, 10:19 – G Jagadeesh: Let’s start game
06/09/2017, 10:20 – G Jagadeesh: Only chance to join 50 members only in that group
06/09/2017, 10:21 – +91 98496 78182: No sar
06/09/2017, 10:21 – G Jagadeesh: This group semi final and that group final
06/09/2017, 10:21 – +91 98496 78182: Mor than 500
06/09/2017, 10:22 – G Jagadeesh: Two groups same
06/09/2017, 10:22 – G Jagadeesh: Dont worry but fight needs script
06/09/2017, 10:22 – G Jagadeesh: We will. Plan
06/09/2017, 10:23 – G Jagadeesh: All r welcome to say better way
06/09/2017, 10:26 – +91 90590 45408: Hi all
06/09/2017, 10:27 – +91 94411 49808: ?yes
06/09/2017, 10:27 – +91 94411 49808: Yellapu srinuvasa rao
06/09/2017, 10:29 – +91 94411 49808: Iam in school
06/09/2017, 10:29 – +91 94411 49808: ✋
06/09/2017, 10:31 – G Jagadeesh: Relatives we all discuss in u g c groups with elders and say final statements but all are must in active in group we need to spend some time on this problem
06/09/2017, 10:32 – G Jagadeesh: By this moment we will be one we will won the race
06/09/2017, 10:34 – G Jagadeesh: Elders richers politicians support we have and develop by them
06/09/2017, 10:35 – G Jagadeesh: We have all we need to won
06/09/2017, 10:36 – +91 95817 00879: inspirational…..keep going boss
06/09/2017, 10:36 – +91 98496 78182: Tw day coming in c m goburu village given a letter
06/09/2017, 10:36 – G Jagadeesh: By this moment we. Will say our specialty to society
06/09/2017, 10:52 – +91 95817 00879 added +91 94402 51469
06/09/2017, 10:59 – +91 95817 00879: బొద్దేటి తాతారావు గారికి స్వాగతం…..మీరు కేంద్ర గౌరుసంఘం లో క్రియాశీలక ఉపాధ్యక్ష పదవికి యావత్ గవరజాతి తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు శుభాభినందనలు…….
…మన జాతి ఈరోజు గుర్తింపు కోల్పోబోతున్న ప్రస్తుత పరిస్థితులలో మీరు క్రియాశీలకంగా మారి జాతికి అండగా నిలబడి మా అందరికీ దిశా నిర్దేశం చేస్తూ గౌరేమాత వునికి నిలబెట్టగలవారని ఆశిస్తూ మీ సందేశం కోసం ఎదురు చూస్తున్నాం సార్
06/09/2017, 10:57 – +44 7590 925374 changed the subject from “GAWARA:BC-D to BC-A Topic” to “GAVARA:BC-D to BC-A Topic”
06/09/2017, 11:14 – +91 98496 78182: గవరలు ఎంత మంది ఉన్నారు అందరు అమ్మాయికళ్ళు
06/09/2017, 11:16 – +91 95817 00879: అమాయకులు గవరలు అన్నది నిజమేనండి…..కానీ ఇందులో దొద్దివారు మినహాయింపు
06/09/2017, 11:17 – +91 98496 78182: దొడ్డి వారు చాలా అమ్మాయకుళ్ళు
06/09/2017, 11:25 – +91 94920 36572: Admin sirs big shots r there in our gourp, like as MLAS, IAS and IPS and experts in judiciary , let make discussion with them in this group , then we have get an idea is really possible to convert from BC D to BC A, and in TS retain back in to BC.
06/09/2017, 11:26 – +91 94920 36572: I think most us has no A to Z knowledge in this aspects.
06/09/2017, 11:37 – +91 97773 44616: ప్రియమైన గౌరీ మిత్రులారా మీ అందరికి నమస్కారములు . మన గవర సమాజం గురించి ఎదైన సమాచారం మీ దగ్గర ఉంటే పంపండి . సబ్జెట్ ఏమిటంటే మన గవర కులం గురించి మాత్రమే పోస్ట్ చేయండి . అనవసర విషయాలు ప్రస్తావించ వద్దు . అనవసర ఆర్గ్యుమెంటు చేయవద్దు.అమూల్యమైన సలహాలివ్వండి . తుది నిర్ణయం మన మన గవర మేధావులదే ,కేంద్రీ గౌరీ సంఘానిదే . ఈవిషయం పురాణా సభ్యులందరికి తెలుసు , కొత్తగా చేరిన వారు గమనించగలరని నాయొక్క విన్నపం .
06/09/2017, 11:40 – +91 95815 06008: OK thanks Kane namu e group lo junior epuda addiyanu mana kulam py namakam unde manam kalase sadestam
06/09/2017, 11:44 – +91 87905 33445: నమస్కారం అండి మన గౌరి సబ్యులకు అందరికి
06/09/2017, 11:44 – +91 94920 36572: Alla Srinivasrao Rao Garu just now I have gone through the group information , in this group intellectual people r there , they have to give information how to achieve our prime demands to resolve, what you say in voice recorder that absolutely right sir.
06/09/2017, 11:52 – +91 94920 36572: Dadi veera mohon Garu , ur question very nice then only every knows about others who r in the group.
06/09/2017, 11:56 – +91 94920 36572: I had discussion with gavara prapancham chairman A V ramanagaru , I think sir has nice root map , how our community strengthen politically in VSP district.
06/09/2017, 11:56 – +44 7590 925374: Velaga vaaridi Bhairavi gotram anukunta andi
06/09/2017, 12:23 – +91 92471 92884: *తమిళనాడు & కేరళ రాష్ట్రంలో మనల్ని SC లుగా చూసినప్పుడు మన తెలుగు రాష్ట్రంలో SC లుగా చూడమని ముందు మనమందరం ఆ విషయంలో యుద్ధం చేయాల్సిన టైం ఇప్పుడు మనకు కూడా వచ్చింది కాబట్టి ముందు అది చేయాలి SCలో చేర్చాలి అని మనమందరం ముఖ్య డిమాండ్ గా పెట్టుకుంటే కనీసం మనకు BC-A లో మార్చుతారు*
06/09/2017, 12:23 – +91 92471 52344: Thank you Eswsrarao garu. However it would better if you add your photo n name in whatsapp settings.
06/09/2017, 12:26 – +91 90590 45408: At the time of election TDP govt promise us Govara ne BC-A lo add chastmu ani
06/09/2017, 12:26 – +91 90590 45408: We discuss our Mla pilla garu regarding this
06/09/2017, 12:27 – +91 95817 00879: ముందుగా అందరికీ నమస్కారము మన గవర కులాన్ని bc d నుంచి bc a కి మారుస్తాను అనీ చంద్రబాబు గారు 2014ఎన్నికల మేనిఫేస్ట్ లో పెట్టారు దాని వలన మన పిల్లలు చదువుకి ఎంతో మేలు జరుగుతుంది ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ విషయం లో మన జాతి పోరాటం చేస్తే మన జాతికి చాల మేలు జరుగుతుంది దయచేసి ఈ విషయం మీద ఆలోచన చేయండి
06/09/2017, 12:28 – +91 95817 00879: ఇది మన దాడి జగన్ గారి ప్రశ్న
06/09/2017, 12:32 – G GyaniSrinivasRao: మన దగ్గర ప్రణాళిక ఉందండీ సమయము వచ్చినప్పుడు. వివరిస్తాను
06/09/2017, 12:45 – G GyaniSrinivasRao: చదివానండీ భీమిలికి 18 వార్డులేమిటి అనకాపల్లికి 2వార్డులేమిటి ఎన్ని ఎక్కువ వార్డులుంటే అంత అధికాములు డీసెంట్రలైజ్ అవుతాయి కనుక మీరు చెబుతున్నట్టు చర్చించాల్సిన విషయము.దీనికి మనము ఇంకొక గ్రూపు క్రీయేటు చేసి అనకాపల్లి వాస్తవ్యులను మరియు పురప్రముఖులను కలుపుకుని చర్చించాల్సివస్తుంది
06/09/2017, 12:47 – +91 95817 00879: prasthutham ugc core committee lo charchincha vacchu…
06/09/2017, 12:47 – +91 92914 82942 joined using this group’s invite link
06/09/2017, 12:49 – +91 98496 78182: ఆయా sc st కాదు కనీసం bc a వోచల్ల చొడండీ
06/09/2017, 12:50 – +91 90590 45408: Ok
06/09/2017, 12:51 – +91 90590 45408: Mana MLA’s discuss chayali
06/09/2017, 12:51 – +91 98496 78182: ?
06/09/2017, 12:51 – +91 90590 45408: Manku apudu route plan telustundi
06/09/2017, 12:52 – +91 95817 00879: action committee మాటాడుతుంది
06/09/2017, 12:52 – +91 98496 78182: అన్ని రోజులు మళ్లీ
06/09/2017, 12:55 – +91 90590 45408: Ok
06/09/2017, 12:57 – +966 55 070 3539: ఇది ఎన్నికల మేనిఫెస్టోలో అధికార పార్టీ పెట్టిన వాగ్దానమ్. ఇది సాధించుకోవాలి తప్ప ఎక్కడో SC లొ ఉన్నామ్ ఇక్కడా ఉండాలి అంటే ఇదేమన్నా గుల్లో ప్రసాదమా ఎవరిస్టమ్ వచ్చినట్టు వాల్లు అడిగేయాడనికి. అల్రెడీ ఒక అజెండా ప్రకారమ్ వెల్తున్నమ్. మధ్యలో వచ్చి మేటర్ ని డైల్యూట్ చేయొద్దు మిత్రులారా( కొందరు). డి. నుంది ఏ కు. ఇది సహేతుకమ్. ఏస్ సీ లో వేయాలి అంటే దానికి ఇక్కడ ఉన్న రూల్స్ ఎంతవరకు యూజ్ అవుతాయ్. అడిగేది రీజనబుల్ గా ఉండాలి. మన డిమాండ్ రీజనబుల్. కుదిరితే మారుస్తారు ..లేదా ఇదే ఉంచుతారు . ఉనికి అయితే కోల్పోమ్ గా. సో దీనిని ముందుకు సాగనిద్దామ్. పెద్దలకు ముందుకు వెల్లే వారికి తోడుగా సహకారమ్ అదించడమ్ అందరి భాద్యత. కోడుగుడ్డు మీద ఈకలు లెక్కెట్టే కార్యక్రమ్ అలవాటు ఉన్నవారు దయచేసి సైలెంట్ గా ఉండండి. కుదిరితే ఎంకరేజ్ ..లేదా సైలెంట్ గా కూర్చోవడమ్. బట్ మేక్షిమమ్ మీ సపోర్ట్ ని మాత్రమ్ తెలియజేయండి.????
యల్లపు జయరామ్. – రియాద్
06/09/2017, 12:59 – +91 92471 92884: అందరూ ఒకే గ్రూప్లో వుండదానికి మీరు ఏదైనా ఆలోచించండి
06/09/2017, 13:02 – +91 95817 00879: దీని గురించి దయచేసి మర్చిపోండి…..ప్రణాళిక వుంది….మీకు జవాబు గ్యా నీ గారు చెప్పారు కదా……
06/09/2017, 13:03 – G GyaniSrinivasRao: నిజమే కొత్తప్రకిపాదనలు వద్దు
06/09/2017, 13:04 – G GyaniSrinivasRao: కొత్త ప్రతిపాదనలు వద్దు
06/09/2017, 13:04 – +966 55 070 3539: అది ఇప్పుడు అప్రస్తుతమ్ మిత్రమా.. ఇందులో ఉన్నవాల్లు పెద్ద పెద్ద వాల్ల దగ్గర్నుండి చిన్న వాల్ల వరకు ఉన్నారు.. నీటి ప్రవాహమ్ లా వెల్లేవాల్లు వెల్తుంటారు వచ్చే వారు వస్తుంటారు. మీరనే ప్రత్యామ్నాయ మ్ లోకి అందర్నీ రావాలని కోరినా ఎవరూ రారు. అందరూ ఎప్పట్నుండో ఇందులో ఉండి మాటాడుతున్నవారే. సో డొంట్ వర్రీ. గ్యానీ గారు.. ఆల్ల శ్రీనివాస్ గారు ఇంకా కొందరు గ్రూప్ నడిపే పెద్దలు ప్రత్యామ్నాయమ్ గురించి అల్రెడీ మేప్ వేసి ఉంచారు. అవసరమ్ వచ్చినప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకు వస్తారు మిత్రమా..
06/09/2017, 13:05 – +91 95817 00879: well said sir
06/09/2017, 13:21 – +91 95531 14337:
06/09/2017, 13:27 – +91 90009 21928: ee grouo vunna vallu
valla abhiprayalu chepandi
06/09/2017, 14:10 – +91 94419 63637: ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలతో ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.n.c.rao kandregula.
06/09/2017, 14:12 – +91 92472 65468: నాయుడుగారు మన gavara గురించి తెలుసుకోవాలంటే ప్రాచీన చరిత్ర చదవండి
06/09/2017, 14:14 – G GyaniSrinivasRao: ?
06/09/2017, 14:17 – +91 99856 31188: Dear brother’s, My humble request Pl don’t change the DP pictures as you like. We kept our organization logo as DP pic. Surisetti Sai Prasad, President, Gawaraworldwide & Moderator GWW groups.
06/09/2017, 14:26 – +91 92472 65468: SRSనాయుడు గారు మన gavara ల గురించి తెలుసుకోవాలంటే సీతారామయ్య గారు రాసిన గvaraల
ప్రాచీన చరిత్ర పుస్తకం చదవండి…..
06/09/2017, 14:31 – G GyaniSrinivasRao: మీదగ్గర ప్రతులున్నాయా తెలియచేయండి
06/09/2017, 14:33 – G GyaniSrinivasRao: చదివామండీ మీకు అర్థమైన విషయములు అడిగినవారికి పర్సనల్గా తెలియచేయమండీ
06/09/2017, 14:43 – +91 98481 96453: Where is book available
06/09/2017, 14:44 – +91 92472 65468: Gavara నివసించే ప్రతి చోటా బీసీలో చేర్పించిన కులదైవం VV Ramana బాబుగారు విగ్రహాలుిర్మించాలి…. వరాహ వెంకట సత్యనారాయణ sarisha
06/09/2017, 14:57 – G GyaniSrinivasRao: మీరొక విగ్రహమునకు షుమారుగా ఖర్చు ఎంతవుతుందొ చెప్పవలెను.మనవారు నివసిస్తున్న ప్రదేశములు షుమారుగా 63 ఉన్నాయి
06/09/2017, 16:17 – G GyaniSrinivasRao: MBBS ఎడ్మిషన్స్ లో 200 రేంకు వచ్చిన Gavara Student ఎంపిక విధానము వివరిస్తాను.తను ప్రధమముగా ఆంధ్రా మెడికల్ కాలేజి లో కావాలనుకుంది. అక్కడున్న సీట్లసంఖ్య 200. రేంకుల ప్రకారము మంచి రేంకు ఉన్న వారికి ముందు ఎలాట్ చేయాలి.199 వరకూ ఫిలప్ చేశాసారు.ఇక మన కులపు విధ్యార్థిని వంతు వచ్చింది.first OC లో చూస్తారు ఖాళీగా ఉంటే ఫిలప్ చేస్తారు తరువాత BC A లో చూస్తారు 15 ఖాళీలున్నా సీటు ఇవ్వరు. ఎందుకంటే ఆగ్రూపు వారి సీట్లు వారికే ఇవ్వాలి. లేదంటే కోర్టుకు వెళ్తారు.తరువాత BC D వరకూ వచ్చి ఖాళీలు చూస్తారు ఉంటే ఇస్తారు కానీ ఉండడము కష్టం పోటీ ఎక్కువ.మన కులస్తులకు ప్రవేశము దొరకదు.ఇది ప్రవేశ ప్రక్రియ.BC-A, BC-B,BC-C,BC-D,BC-E ..ఇదే పద్దతి అన్ని చోట్ల వర్తిస్తుంది…………ఇక BC A ఎవరికి పడితే వారికి ఇవ్వరు.దానికి కొన్ని నిర్ధేశములు పొందుపరచారు.అవి మనలో ని కొందరు రిటైర్డ్ ప్రభుక్వ ఉద్యొగుల నుండి సేకరించాము.వారి వాదన మంజునాధ కమీషన్ వరకూ ఆమొదము పొందింది……మనము ఎక్కువ శాతమూ వ్యవసాయ కూలీలమని నిరూపించుకుంటే మనకులమును కమీషను సిఫారసులకు అనుగుణముగా ప్రభుత్వ ఆమొదమునకు పంపుతారు. మనకు ముందుగానే వాగ్ధానము చేసిన. ప్రకారము టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరచిన ప్రకారము ప్రస్తుత అధికారంలో వారి ప్రభుత్వము వచ్చి మూడు సంవత్సరములు గడిచి మరుసటి ఎలక్షనులు దగ్గరా ఉండడము వలన మన గొంతు వినిపించడమే మన ప్రస్తుత కర్తవ్యము..కనుక గవరకుల బంధువులారా మనకులస్తులు కష్ఠపడే మనస్కులు వారికి ఈ ఫలములు అందితే మనవారు ఎంతో ఉన్నతులు కాగలరు .-Gyani SrinivasaRao Polamarasetti
06/09/2017, 16:17 – G GyaniSrinivasRao: BC-D నుండి BC-A కి ఎందుకు మారాల??? ఉపయొగమేమిటి??? అనే ఈప్రశ్న అందరిలోనూ ఉంది.ఒక ఉదా..మొదలుపెడతాను
06/09/2017, 16:31 – +91 97773 44616: మన గ్రూపులో లింకు ద్వారా కొత్తగా చేరిన మన గౌరీ మాత ముద్దు బిడ్డలందరికి స్వాగతం సుస్వాగతం . ముందుగా గ్రూపుకి మిమల్ని పరిచయం చేసుకోండి . ఇది మన గవర సమాజం కొరకు ఉద్బవించిన గ్రూపు . ఎటు వంటి వ్యక్తిగత చాటింగ్ కి అవకాశం లేదు . సలహాలు సూచనలు ఇవ్వండి .వాదోపవాదనలకు తావులేదు . మనమంతా మన గౌరీమేధావుల కనుచూపు మేరలో నడవ వలసిందే . జై…..గవర ….జై జై …గవర
06/09/2017, 19:00 – G GyaniSrinivasRao: గవరకుల బంధువులారా మన కులస్తులు నివసిస్తున్న ప్రతీ ఊరినుండీ నలుగురు లేదా అయిదుగురు సభ్యుల గ్రూపు మనకులస్తుల వివరములు సేకరించాలి. అవి మనకుల పెద్దల ద్వారా BC Commission కి నివేదిక రూపములొ సమర్పించి మనము ఆంధ్రప్రదేశ్ జనాభాలొ. ఒకటీ శాతమునకు తక్కువగా లేమని మరియు వ్యవసాయము దానికి సంబంధించిన కూలీలు మరియు చిరు వ్యాపారస్తులగా పరిగణించి BC-A లో పెట్టాలని. అభ్యర్దన పత్రమును మన కులస్తులమెప్పటినుండొ అంటిపెట్టుకున్న టీడీపీ ప్రభుత్వ నాయకుడు మరియు మన ముఖ్యమంత్రి గారికి అభ్యర్దన పత్రమును మన పాలకవర్గ నాయకులతొ సహా ఇవ్వాలి.
06/09/2017, 19:02 – +91 99514 46667: ఒక వ్యాపారి ఇంట్లోని విలువైన వజ్రాన్ని ఒక ఎలుక మింగేసింది. అది చూసిన వ్యాపారి ఆ ఎలుకని పట్టుకోలేక ఎలుకలు పట్టే ఒకతనికి ఆ పని అప్పగించాడు.
ఆ ఎలుకని చంపడానికి వచ్చినతను అంతటా వెతికి వెతికి, ఒక చోట ఎలుకల గుంపుని గమనించాడు. అక్కడ ఎలుకల గుంపులో చేరకుండా విడిగా ఉన్న ఒక ఎలుకని చూసి వెంటనే చంపేశాడు.
వ్యాపారి దాని పొట్ట చీల్చి వజ్రాన్ని చూసి ఆశ్చర్యంగా ఎలుకలు పట్టే అతనిని అడిగాడు. “వజ్రాన్ని మింగిన ఎలుక ఇదేనని ఎలా గుర్తించగలిగావు”
ఎలుకలైనా…మనుషులైనా…
Almost same to same…
???? ?
06/09/2017, 19:02 – G GyaniSrinivasRao: కనుక ప్రతీ ఊరినుండి 5గురు సభ్యులకు మించకుండా ఉత్సాహవంతులు వివరములు సేకరించాలి
06/09/2017, 19:03 – G GyaniSrinivasRao: కనుక ప్రతీ ఊరినుండి 5గురు సభ్యులకు మించకుండా ఉత్సాహవంతులు వివరములు సేకరించాలి
06/09/2017, 19:05 – +91 73860 82848: Atcherla village lo poor gavara peoples unnaru.
06/09/2017, 19:05 – +91 73860 82848: Bheemavaram lo Poor unnaru.
06/09/2017, 19:06 – +91 85000 04085: Hi bro’s my name is adari gopi frm anakaplle
06/09/2017, 19:07 – +91 73860 82848: Venkupalem lo poor unnaru.
06/09/2017, 19:07 – +91 83740 20548: Poor unnaru chala mandi
06/09/2017, 19:07 – +91 73860 82848: Meeku telisina Gavara poor villages names pampandi
06/09/2017, 19:08 – +91 73860 82848: Pl list out cheyyandi
06/09/2017, 19:08 – +91 83740 20548: Dibbapalem lo takkuva unnaru poor
06/09/2017, 19:08 – +91 85000 04085: Ankaplli lo kuda vunaru sai
06/09/2017, 19:08 – +91 85000 04085: Sar
06/09/2017, 19:08 – +91 83740 20548: Gajapathinagaram, chodavaram mandalam lo unnaru
06/09/2017, 19:09 – +91 73860 82848: Andarini adagandi sir.List prepare cheyyandi.
06/09/2017, 19:09 – +91 73860 82848: Dist,mandal.village etc…
06/09/2017, 19:11 – +91 83740 20548: Ok
06/09/2017, 19:11 – +91 73860 82848: ??????
06/09/2017, 19:13 – +91 83740 20548: ????
06/09/2017, 19:21 – G GyaniSrinivasRao: Name with Surname:
Fathers Name:
Native Place:
Residing Place:
Qualifications:
Occupation:
Marital Status:
Date of Birth:
Votercard/aadhar no:
06/09/2017, 20:23 – G GyaniSrinivasRao: పైనున్న ఫార్మాట్లో ప్రతీ ఊరినుండి మన గవరకులస్తుల అందరివీ వివరములు సేకరించవలేను.ప్రతీ ఊరినుండి అయిదుగురికి తక్కువకాకుండా గ్రూపు ఫామ్ అయ్యి అందరివీ డోరు నంబరు తొ సహా సేకరించవలెను
07/09/2017, 00:26 – G GyaniSrinivasRao: మీరు చెప్పండి అందరూ తప్పక ఉంటాము
07/09/2017, 00:54 – G GyaniSrinivasRao: TDP 2014 election manifesto promise
07/09/2017, 04:45 – +966 55 070 3539: అయ్యా సోదరులారా…
ఇంత గొంతు చించుకుని…. పనులు మానుకుని..
ఇదే పని చేసుకుని…
డబ్బుని….
సమయాన్ని…
వ్రూధా అయినా పర్లేదని..
బీసీ ల నుండి మన ఉనికిని ఏంటని ప్రశ్నిస్తున్న ఈ సమయమ్లో….
ఇంతిలా గ్రూప్స్ లో మనోల్లు నెత్తి నోరు మొత్తుకుని…
అందర్నీ కలుపుకుని ….
జెట్ స్పీడ్ తో ముందుకు వెల్తుంటే….
ఇవేమీ పట్టక…మనకెందుకులే వీల్ల ( గవర్ల ) గోల అని
రాజకీయ నాయకుల ఫోటోలు ..
వాల్లకి పబ్లిసిటీలు ఇక్కడ ఇస్తారా..
సూపర్ రా బాబు…
నాది ఒక్కటే విన్నపమ్
” మేమ్ పార్టీలకే పుట్టామ్ అవే మాకు ముక్యమ్ అనుకునే సోదరులు ఎవరైనా ఉంటే ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చేవరకు మీరు పక్కన ఉండండి.”
నువ్వెవడ్రా చెప్పడానికి ❓ అంటారా… నేను స్వచ్చమైన గౌరీదేవి దీవెనలున్న గౌరీయుడని… గవరోడిని…
గవరోడు చెప్పించుకోడు..చెప్తాడు.
మరి నువ్వు?❓❓❓
07/09/2017, 09:52 – +91 97773 44616: గవర మిత్రులందరికి నమస్కారం . ఆప్యాయతలకి , అనుబంధాలకి , మర్యాదకి , హుందాతనానికి మన జాతి పుట్టినిల్లు . మనజాతిలో ఉన్న కమిటిమెంట్స్ నేను చూసిన ఏ జాతిలోను లేదు .అమ్మ,అక్క,నాన్న,తమ్ముడు,చిన్నాన,పిన్ని,,మామయ్య,అత్త, ఇలాంటి ఎన్నో ఆప్యాయత పదాలకి పర్యాయ పదాలు మన జాతిలో వాడినట్టు బహుషా ఎక్కడ ఉండవు . కావున సమస్యని పక్కదారి పట్టించకుండా, ముందుకెళ్ళడమే అందరికి మంచిది . వదిలేయండి . ముందు జరిగే పని చూడండి . మనమంతా ఒక్కటే కుటుంబం . జై…….గవర……జై..జై……గవర
07/09/2017, 09:59 – G GyaniSrinivasRao: ఈరోజు బీసీకులాల సమావేశం నకు ఆర్ కృష్ణయ్య గారు విచ్చేయుచున్నారు మరియు మావూరివెంకటరమణగారి ఆధ్వర్యంలో జరుగుతుంది విశాఖపట్నం లొ
07/09/2017, 11:38 – +91 94904 87704: 8,90,000 maana gavara janaba vate maana problem kosmu matelada kanisamu 1000 made laru
07/09/2017, 12:27 – +91 95817 00879: ఈ రోజు కేంద్ర గౌరీ సంఘం వారితో ముఖ్యమైన కార్యాచరణ కార్యక్రమం వుంది…..volunteers విధిగా తమ సంసిద్ధతను తెలియ చేయ వలెను…..group లో msg ఇవ్వండి
…..సమయము ..స్థలము…మీకు గ్రూప్ ద్వారా intimate చేస్తాము
07/09/2017, 15:03 – +91 95817 00879: గౌరవనీయులైన గ్రూపు సబ్యులకు
..ప్రస్తుతం కేంద్ర గౌరీ సంఘం వారితో ఈ రోజు వారి కార్యాలయంలో సాయంత్రం 5pm కి మన సభ్యులతో ముఖాముఖి చర్చలు కలవు….ఇంతవరకు జాతి గురించి వారి పర్యవేక్షణలో జరిగిన commission submits పై వివరణలు సేకరించి…ప్రస్తుతం చేయబోయే submits గురించి మాట్లాడుకునే భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించు కోవాల్సిన పరిస్థితి మనది.
……….అందువల్ల వీలైనంత ఎక్కువమంది కార్యక్రమానికి హాజరై…జయప్రదం చేయగలరు.అందరూ ఆహ్వానితులే…అంద్బాటులో వున్నవారంతా తప్పక రావాల్సిన తరుణమిది…అక్కడకు వచ్చి అందరితో చర్చించి జాతి మనుగడకు పునాదులు పదిలపర్చుకోవాలి అందరూ సంకల్పించుకోండి
………………… భవదీయుడు
…. మీ……ఆళ్ళ శ్రీనివాసరావు
07/09/2017, 15:42 – +91 91824 36474: Peda.gollalapalem
07/09/2017, 16:10 – +91 95817 00879: హరీశ్ గారికి…..ఈ రోజు మీ రు కోటనరవ బాధ్యత తీసుకోవాలి…మన population నిరూపించుకునే క్రమంలో ప్రతి ఒక్కరి డిటైల్స్ ఆధార్ కార్డ్ వివరాలతో సహా కావాలి
…..ఇలాగే ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా మనం మన popoulation వివరాలను సేకరించి జిల్లాల వారీగా రాష్ట్రం మొత్తం మన గవర జాతీయుల total population ని నిరూపించుకోవాలి….
…ఇటువంటి కష్ట తరమైన పరిస్థితిని ప్రతి గడపను తాకి మన వునికిని చాటు కోవాలి….
మొత్తం రాష్ట్రం population లో మనం కనీసం 1.5 శాతం నిరూపించుకోవాలి….అప్పుడు మన గవర కులం bcD నుంచి bcA కి మరి reservation అందుకొనుటకు వీలవుతుంది.తద్వారా కులం పచ్చగా కనిపిస్తుంది…కాదు కాదు వికసిస్తుంది.ఇంతటి గురుతర బాధ్యతను ఈ రోజు గౌరీ యువత స్వీకరించి కులాన్ని ..కుల గౌరవాన్ని నిలబెట్టుకోవాలని గమనించాలి.బాధ్యత అన్నది తీసుకోవాల్సిన సమయమిది.అందరూ మన వునికిని నిలుపుకొని ప్రయత్నానికి శ్రీకారం చేయండి.మన గౌరేమాత రుణం తీర్చుకుందామని
07/09/2017, 16:16 – +91 95817 00879: ఈ msg కోటనరవ దొడ్డి హరీశ్ గారికి…….ఇలాంటి హరీస్ లు మరెంతోమంది మరెన్నో గ్రామాలనుంచి రావాలి ….మనమెంటో నిరూపించుకోవాలి
07/09/2017, 21:32 – +91 98482 40468: Dr Narayana rao and lakshmi Garu felcitated by tummapala leaders
07/09/2017, 22:09 – +91 94948 43439 joined using this group’s invite link
07/09/2017, 22:09 – +91 92902 66759: Good first step done
07/09/2017, 22:10 – +91 92902 66759: What about this postings. Dv mohan garu
07/09/2017, 22:27 – +91 92471 52344: Men in action.??
07/09/2017, 22:31 – G GyaniSrinivasRao: గవరకులస్తులకు తెలియచేయునది..ఈరోజు కేంద్ర గౌరీసంఘ పెద్దలకు వివరముగా BC-D to BC-A విషయము వివరించి టీడీపీ మేనిఫెస్టోలొని వాగ్ధనమును ప్రూఫ్ లతో వివరించని మన చర్చలు తొలివిడత సఫలీకృతమయినాయి.
07/09/2017, 22:32 – +91 95531 14337: Thank you sir
07/09/2017, 22:32 – +91 96761 95541: Good sir
07/09/2017, 22:33 – +91 90590 45408: Good
07/09/2017, 22:34 – +91 92471 52344: ??????????Great step.
07/09/2017, 22:36 – +91 80741 41018: Grt
07/09/2017, 22:36 – G GyaniSrinivasRao: మలివిడత ఆచరించవలసిన వ్యూహంలోని విషయములను రేపు చర్చించడమునకు సిద్దమైనాము కనుక మీలో చేరువలో ఉన్న మన UGC గ్రూపు సభ్యులు తప్పకవిచ్చేయుదురని కోరి ప్రార్ధిస్తున్నాను.మనము చేసే చర్యలవలన మనకులస్తులందరికీ ఎక్కవఫలాలు అందుతాయని నేను అమ్మ గౌరీదేవి ఆశీస్సులతో మనవిచేసుకుంటున్నాను._జ్ణానీ శ్రీనివాసరావు పొలమరశెట్టి
07/09/2017, 22:57 – +91 95817 00879: కేంద్ర గౌరీ సంఘం ప్రెసిడెంట్ గారైన శ్రీ మల్ల గౌరీ సంకర్ గారు రేపు సాయంత్రం 530pmకి railway new colony లోని గౌరీ భవన్ లో వారి కార్యవర్గం తో సహా ప్రస్తుత కుల పరిస్థితి పై పూర్తి వివరణ ఇస్తున్నారు.తదుపరి పరిస్థితులను సమిక్సించకొని భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం జరుగుతుంది.రేపు జరగబోయే meeting కి మన సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొని మన హక్కుల పరిరక్షణకు సంసిద్ధంగా వుండాలి.ఈ కార్యక్రమానికి పూర్తి సహకారమందిస్తున్న కేంద్ర గౌరీ సంఘ organising committee కి కృతజ్ఞతలు.అందరూ తప్పక రావాలి
…జై గౌరేమాత
……
07/09/2017, 22:57 – +91 92471 52344: He said only “చర్యలు” . Didn’t promise the status as per manifesto.
07/09/2017, 22:58 – +91 92471 52344: Status of BC-A to Gavara Caste.
07/09/2017, 22:59 – +91 95817 00879: థాంక్స్ యూ sir
07/09/2017, 23:01 – +91 92471 52344: As per this statement Govt may try to escape. Our movement should be very strong to bring the actions i.e చర్యలు into result. THANK you all who r sincerely working on this. We support like this.?
07/09/2017, 23:03 – G GyaniSrinivasRao: ???
07/09/2017, 23:35 – +91 95739 64448: గౌరవనీయులు అయిన కుటుంబ సభ్యులులరా…..
ఈ రోజూ వరుకు మనం మహా ఐతే మన తల్లితండ్రుల్ని లేదా మన భార్య. పిల్లల్ని మంచిగా చూసుకోవాలని అతురతతో రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగు పెడుతూ ఉంటాం అలాంటిది ఈ రోజు మన అమ్మ లాంటి కులం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మనలని మన కులాన్ని అనగా తొక్క దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందువల్ల మనమందరం పార్టీలకి అతీతంగా మన తర్వాత తరాల కోసం reservation(BC-A)పోరాడి సాదించుకుందాం గవర కుటుంబం ఉన్న ప్రతి ఊరు కదిలి రావాలి మీ అందరి అండదండలు మా కార్యాచరణకు తొలి మెట్టు..
పది కుటుంబాల డేటా తీసుకునేసరికి వాల్లు అడిగే ప్రశ్నలకు సమాధానమ్ చెప్పలేక తిరగడానికి ఆసక్తి చూపలేదు .
అందువల్ల వోటెర్స్ లిస్ట్ డౌన్లోడ్ చేసి పెద్దలకి పంపించాను.
డేటా కుదరలేని వాల్లు కనీసమ్ ఆ రకంగా అయినా శ్రీనివాస్ గారికి వోటెర్స్ లిస్ట్ ఇవ్వండి.
మీకు కుదరకపోతే మీ నియోజిక వర్గమ్ & ఊరు పేరు పంపండి మీకు డౌన్లోడ్ చేసి పంపగలను.
లేదా మీరైనా డౌన్లోడ్ చేయండి .
బట్ ప్రతి గ్రామమ్ నుండి ఏదొరకంగా డేటా ఇవ్వాలి.
08/09/2017, 12:41 – +91 98481 40444: అనకాపల్లి,విజయరామరాజుపేట లో శ్రీ విజయ గౌరి యువజన సంగం ప్రతి నెల రెండొవ శనివారం సమావేశం జరుగును. ఈ నెల ఎజండా ఈ గ్రూప్ లో చర్చిస్తున్న అంశం మీద జరుగును.
08/09/2017, 12:41 – +91 98481 40444: రేపు అనగా 9 / 9 / 17 న మన గౌరిసంగం నెలవారీ సమావేశం మరియు చీటీ పాట రాత్రి 9 గంటలకు ప్రారంభం అగును.కావున సభ్యులు తప్పకుండా హాజరు కావలసిందిగా మనవి??.
టిఫన్స్:- గౌరిసంగం కోశాధికారి పొలమరశెట్టి మోహన్.
08/09/2017, 12:41 – +91 98481 40444: ముఖ్య అంశం :-
మన తెలుగు రాష్ట్ర ల గవర కుటింబీకులు “BC -D నుండి BC -A ” కు మారుటకు మనం అనుచరించవలసిన విషయాలు గురించి వైజాగ్ కేంద్రీయ గౌరిసంగం లో జరుగుతున్న సమావేశాలు గురించి చర్చించుట.(తెలంగాణ లో మన జాతి “BC -D ” రిజెర్వేయేషన్ కోల్పోయాం,ఈ రాష్ట్రము లో అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనం సమాయత్తం అవ్వాలి.)
09/09/2017, 07:34 – +91 95739 64448: కేంద్ర గౌరీ సంఘ భవనములొ శ్రీ మళ్ళ గౌరీశంకర్ గారితో జ్ణానీ శ్రీనివాసరావు పొలమరశెట్టి మరియు UGC స్టీరింగ్ కమిటీ. సబ్యులందరూ కలసి మన కులస్తులను BC-D నుండి BC-A గ్రూపుకు మార్చమని మన CM శ్రీ చంద్రబాబునాయుడుగారిని కలసి విజ్ఞాపన చేయడానికి మద్దతు కూడగట్టుకొవడము జరిగినది.మరియూ మన UGC కార్యాచరణ వివరించడమైనది.కార్యక్రమము విజయవంతము చేసిన UGC సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియచేయడమైనది.తదుపరి కార్యక్రమమును సకాలములొ మీ అందరికీ తెలియచేసుకుంటాము
09/09/2017, 11:52 – G GyaniSrinivasRao: మన గవరకులస్తుల వివరములు సేకరించుటకు ప్రతీ ఊరినుండి ఉత్సాహవంతులయిన యువకులు తమ వివరములు తెలుపవలెను-జ్ణానీ శ్రీనివాసరావు పొలమరశెట్టి. whats up no 9618891169
09/09/2017, 11:54 – +91 76759 87883: Polamarasetty narasingarao seethanagarm anakapalli mandalam
09/09/2017, 11:58 – +91 99639 94098: Surisetty Hema Giri. Devi Gavarapalem Anakapalle
09/09/2017, 12:00 – +91 97773 44616: SARAGADAM RAMA SIMHACHALAM NAIDU . CUTTACK . ODISSA
09/09/2017, 12:07 – +91 80741 41018: K
09/09/2017, 12:14 – +91 90598 72285: Hi Sir vokka Anakapalli lone 1000 mandhi paine vuntaru gavaras mundhu akkada chudandi
09/09/2017, 12:16 – +966 55 070 3539: Only 1000❓?
09/09/2017, 12:39 – G GyaniSrinivasRao: 26000 మంది ఉన్నారు
09/09/2017, 12:40 – +966 55 070 3539: ????
09/09/2017, 17:29 – +91 98481 40444: విశాఖ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో “మంజునాధ్ కమిటీ” ఏర్పాటు చేసిన మీటింగ్ లో అనకాపల్లి,విజయరామరాజుపేట గౌరిసంగం ప్రతినిధులం BC -D నుండి BC -A కి మార్చమని ఇస్తున్న వినతి పత్ర్రం .
09/09/2017, 21:40 – +91 90596 73388: Tahsildar Ravulapalem:
Uday Bhaskar:
10/09/2017, 12:10 – +91 98481 40444: అనకాపల్లి,విజయరామరాజు పేట లో వున్నా గౌరిసంగం లో నిన్నను జరిగిన సమావేశం లో మీరు చేస్తున్న ఉద్యమం కి మా ప్రాంతం నుండి ప్రతినిధులు గా ముగ్గురిని మీకు ఇస్తున్నాం సర్.
ప్రతినిధులు:-
1 ) ఆళ్ళ పెంటారావు (099519 91470 )
2 ) యల్లపు కృష్ణ (73829 17869 )
3 ) ఆడారి నర్సింగరావు (92485 14849 )
మీ యొక్క కార్యాచరణ మాకు ఒక రెండు రోజులు ముందు గా తెలియపరచ గలరని కమిటీ వారిని కోరుచున్నాను.????
అధక్ష్య,కార్యదర్శులు:-ఆళ్ళ రామ చంద్ర రావు,ఆడారి స్వామి(అడ్వకేట్)
10/09/2017, 14:48 – G GyaniSrinivasRao: కృతజ్ఞతలు మరియు మీరునూ కంకణము కట్టుకున్నందుకు అభినందనలు
10/09/2017, 17:30 – +91 95817 00879: యుజిసి….ugc….ante united gavara confederation
10/09/2017, 17:31 – G GyaniSrinivasRao: UGC United Gowrian Confederation working for Gowrians UNITY and PROSPERITY through Education,Employment and Enterprenuership
10/09/2017, 17:32 – +91 95817 00879: మీకు పూర్తి వివరములను మన gyani srinivasarao polamasetti గారు చెప్పగలరు
10/09/2017, 17:32 – G GyaniSrinivasRao: Gyani Srinivasarao Polamarasetti is founder Chairman and started from ELuru W.G.Dt
10/09/2017, 17:38 – G GyaniSrinivasRao: నేను కాండ్రేగుల సతీష్ కుమార్ సహాయము తో మొదలుపెట్టాను తదుపరి భీమరశెట్టి శ్రీనివాసరావు మరియు పొలిమేర ఆనంద్ ఉత్సాహముగా ముంగుకు తీసుకువెళ్ళారు
10/09/2017, 18:58 – G GyaniSrinivasRao: మీకు ఏది మంచిదనిపిస్తుంది.మీ పరిశీలనలో ఏమి అనిపించింది. అందరి గురించి ఆలొచించే తత్వము మంచి చేయాలనుకునే గుణము కొందరికే ఉంటుంది మరియు అందరి గమ్యము ఒకటే అయినా ఆఖరి వరకూ నిలబడితేనే విజయమునకు దగ్గరగా తీసుకు వెళ్ళగలుగుతుందా నాయకత్వము.ఇక విజయము అందరికీ వర్తిస్తుంది
10/09/2017, 20:07 – G GyaniSrinivasRao: శ్రీ AVRamana ,ఫౌండర్ ,గవర ప్రపంచము వారిని మన UGC కమిటీ మెంబర్లు కలసి వారికి మన కార్యక్రమము గురించి వివరించి మద్దతు పొందడానికి సిద్దము కావాలని సభ్యులను కోరడమైంది.
11/09/2017, 13:43 – +91 95817 00879: ugc అంటే చాలా మందికి తెలిసే అవకాశం లేదు….ఇందులో చాలా మంది కులాబిమానం కొద్ది link ద్వారా గ్రూప్ లో జాయిన్ ఐనవారే…..single line explaination తో కాకుండా సహేతుకమైన వివరణ మీరు ఇవ్వాలి.అప్పుడుగాని స్టీరింగ్ కమిటీ వారికి అపరిచిత హెచ్చరికలు రావు….doubt వున్న వారికి persannel గా call చేయకండి…..గ్రూప్ ద్వారా పూర్తి స్థాయి explaination ఇవ్వండి.
12/09/2017, 11:29 – G GyaniSrinivasRao: ఇప్పటికీ నేను ఒంటరి పోరాటము చేయడము లేదు మరియు ఈ పోరాటము ప్రభుత్వముతొ ఛేస్తున్నది దీనికి ఆత్మవిశ్వాసమే మన ఆయుధము.కనుక మన ఆయుధము మీదే ఒక్కడు పోరాటము చేస్తుంటే మిగిలినవారు వినోదించకూడదు.వ్యవహారాలలో తులామానముండాలి తప్పు ఒకరికనిపించినప్పుడు మిగిలినవారు విశ్లేషించుకొవాలి .నలుగురిలో మాట్లాడుకునేటప్పుడు ఆచీతూచీ మాట్లాడాలన్నది నిజము.ఇక అభ్యంతరములు ఏమున్నా వ్యక్తిగతమైనవి ఒకలా ప్రశ్నించాలి నలుగురికీ సంబంధించినవైతే నలుగురిలో చర్చించాలి……ఇక నా ఐడెంటిటీ తెలుపుకున్న తరువాత దానిలో ఫొటో లేదు ఫొటో పేట్టమనడము అర్థం లేని వ్యర్ధమైన ప్రశ్న.అని మీకెందుకు అనిపించలేదు
12/09/2017, 14:06 – G GyaniSrinivasRao: ఇకనుండి మన గ్రూపు సమాచారము మరియు కార్యక్రమములు అందరికీ తెలియచేసే బాధ్యత భీమరశెట్టి శ్రీనివాసరావు గ్రూపులద్వారా సభ్యులకు తెలియచేస్తారు.రోజులొ నాలుగుసార్లకు తక్కువ కాకుండా .మరియు ముఖ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిస్తారు.
12/09/2017, 14:07 – G GyaniSrinivasRao: మీ అభిప్రాయము తెలియచేయవలెను
12/09/2017, 14:10 – G GyaniSrinivasRao: Employment ki seperate group undi ani teliyachesaanu.Daaniki sambamdinchi upayoga padina messages akkada vaariki upayoga padataayi
12/09/2017, 14:28 – +91 94412 12278: ?????
12/09/2017, 15:14 – G GyaniSrinivasRao: Sri Konatala Ramakrishna గారిని రేపు కలుద్దామని అనుకుంటున్నాము. ❄తదుపరి శ్రీ పీలా గోవింద సత్యనారాయణగారిని కలవడానికి తేదినిర్ధారణ జరగాలి. వారి అప్పాయింట్మెంట్ శ్రీ ఏ.వీ.రమణ గారి సహాయము కొరడమైనది. ❄తదుపరి మన కులస్తులు మరియు యమ్.యల్.సీ శ్రీ బుద్దా వెంకన్న గారిని కలవడానికి వారి అప్పాయింట్మెంట్ కొరకు వారి వియ్యంకుడి గారిని కోరడమైనది. ❄తదుపరి మన కులశ్రేష్ఠులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరబధ్రరావుగారిని కలవడానికి వారి అప్పాయింట్మెంట్ కొరడమైనది. ❄?ఇక ముఖ్యమైన ఘట్టము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడిగారిని కలసి మన కులస్తుల ఇబ్బందులు తెలియచేసి వారి సహకారంతో మనకులమును BC-D నుండి BC-Aకు మార్చమని కొరుదాము.ఈ కార్యక్రమమునకు ప్రతీ ఊరినుండి ఇద్దరిని వారి ప్రతిపాదనలతొ. ఆమొద సూచనలతొ 250 మందికి తక్కువ కాకుండా మన రాజధానికి తీసుకువెళ్ళడానికి నిర్ణయమయినది.కావున తమ అభిప్రాయములను తెలియచేయవలెను.
12/09/2017, 15:14 – +65 9866 3330 left
12/09/2017, 15:15 – Paramesh ssc:
12/09/2017, 15:15 – Satya: ??????
12/09/2017, 15:15 – G GyaniSrinivasRao: మన మాజీ యమ్.యల్.ఏ గారైన శ్రీ మళ్ళ విజయప్రసాదు గారిని కూడా కలవడానికి సమయము తీసుకుంటాము
12/09/2017, 15:16 – +91 92902 66759: Good sir
12/09/2017, 15:23 – G GyaniSrinivasRao: మన కులస్తులు మరియు యమ్.యల్.ఏ శ్రీగణబాబుగారి అప్పాయింట్మెంట్ కొసము కేంద్ర గౌరీ సంఘము వారు ప్రయత్నము చేస్తున్నారు
12/09/2017, 15:38 – G GyaniSrinivasRao: ❄మన కులస్తులు మరియు యమ్.యల్.ఏశ్రీగణబాబుగారి అప్పాయింట్మెంట్ కొసము కేంద్ర గౌరీ సంఘము వారు ప్రయత్నము చేస్తున్నారు ❄మనకులస్తులు మరియు మాజీ మంత్రివర్యులు Sri Konatala Ramakrishna గారిని రేపు కలుద్దామని అనుకుంటున్నాము. ❄తదుపరి శ్రీ పీలా గోవింద సత్యనారాయణగారిని కలవడానికి తేదినిర్ధారణ జరగాలి. వారి అప్పాయింట్మెంట్ శ్రీ ఏ.వీ.రమణ గారి సహాయము కొరడమైనది. ❄తదుపరి మన కులస్తులు మరియు యమ్.యల్.సీ శ్రీ బుద్దా వెంకన్న గారిని కలవడానికి వారి అప్పాయింట్మెంట్ కొరకు వారి వియ్యంకుడి గారిని కోరడమైనది. ❄తదుపరి మన కులశ్రేష్ఠులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరబధ్రరావుగారిని కలవడానికి వారి అప్పాయింట్మెంట్ కొరడమైనది. ❄ మన మాజీ యమ్.యల్.ఏ గారైన శ్రీ మళ్ళ విజయప్రసాదు గారిని కూడా కలవడానికి సమయము తీసుకుంటాము. ❄మన కుల శ్రేష్ఠులు మరియు మన కేంద్ర గౌరీ సేవా సంఘ మాజీ ప్రసిడెంటు శ్రీ బుద్ద శివాజీ గారి మద్గతుకొసము వారిని కలవడమునకు ప్రయత్నములు జరుగుతున్నాయి. ❄అలానే మన అనకాపల్లి గవరకులస్తుల సంఘము ప్రసిడెంటు శ్రీ పెంటకొట సుబ్రహ్మణ్యం గారిని కలసి వారి మద్దతు కోరడానికి నిర్ణయమయింది. ❄అలానే ప్రతీ ఊరి గవరసంఘాలకు మన కేంద్ర గౌరీ సంఘము నుండి మద్దతుకు ఆర్జీ పంపడమైంది ❄?ఇక ముఖ్యమైన ఘట్టము మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడిగారిని కలసి మన కులస్తుల ఇబ్బందులు తెలియచేసి వారి సహకారంతో మనకులమును BC-D నుండి BC-Aకు మార్చమని కొరుదాము.ఈ కార్యక్రమమునకు ప్రతీ ఊరినుండి ఇద్దరిని వారి ప్రతిపాదనలతొ. ఆమొద సూచనలతొ 250 మందికి తక్కువ కాకుండా మన రాజధానికి తీసుకువెళ్ళడానికి నిర్ణయమయినది.కావున తమ అభిప్రాయములను తెలియచేయవలెను.
12/09/2017, 15:39 – G GyaniSrinivasRao: Let us work for CAUSE and our team work will fetch all our Gavarakulatulu
12/09/2017, 15:45 – +91 99594 36025: ?? Elaborate schedule. Let us all express our interest/willingness of participation in the above activities.